దీన్ని అతిగా తింటున్నారా?.. ఈ సమస్యలకు వెల్కమ్ చెప్పేశారు...!
చింతపండులో పెక్టిన్, టానిన్స్, టారటారిక్ ఆసిడ్, సుక్సినిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, ఆల్కలాయిడ్ ప్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ చింతపండును మోతాదులో తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాగా 10 గ్రాముల చింతపండు తీసుకోవటం ఆరోగ్యానికి మేలు. లిమిట్ దాటి తీసుకుంటే కనుక దంతా సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సమస్యలు వస్తాయి. శరీరంలో బ్లడ్ షుగర్ తగ్గుముఖం పడుతుంది. షుగర్ పేషెంట్లు చింతపండుకు దూరంగా ఉండటం బెటర్. అలాగే పిల్లలకు పాలు ఇచ్చే కొత్త తల్లిలు కూడా చింతపండు తినవద్దు.
అలాగే కార్బన్తో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవాళ్లు చింతపండుని తినకండి. బ్లడ్ షుగర్ కూడా మారిందా తగ్గుముఖం పడుతుంది. చింతపండు ఎక్కువగా పులిహారలో లేదా చారులో వాడతారు. చింతపండు చారు తింటే అసలు వదలరు. చింతపండు వేసుకున్న చారు చాలా టేస్టీగా ఉంటుంది. చారు తాగటం వల్ల కూడా జీర్ణ క్రియా సమస్యలు తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా చింతపండును తినండి. అలా అని మరీ ఎక్కువగా తినవద్దు. చింతపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ చింతపండును చిన్నా పెద్దా లేకుండా ప్రతి ఒక్కరూ తినవచ్చు. ర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చింతపండు ఏమియునిటీ పవర్ ను పెంచుతుంది.