జీతం కాదు జీవితం ముఖ్యం.. జీతం కన్నా ఆనందానికే నేటితరం యూత్ ఓట్లు..!

lakhmi saranya
జీతం కాదు జీవితం ఎక్కువ ముఖ్యం. ఎంత ఎక్కువ సంపాదిస్తే సోసైటి లో అంతా రెస్పెక్ట్. బంధువులు, స్నేహితుల దగ్గర గొప్ప. అందరికీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ కానీ సాధారు ఉద్యోగి అనుభవించే ఒత్తిడి గురించి పట్టించుకునే ఛాన్స్ లేదు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ కూడా శాలరీ ఎంత అనే అడుగుతారు తప్ప సంతోషంగా ఉన్నావా అని అడిగే నాథులే ఉండరు. ఉద్యోగులు కూడా ఎంత స్ట్రెస్ అనుభవించిన ... ఇంట్లో, సోసైటి లో పరపతి, పరువు అంటూ మానసికంగా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు.
 వర్క్ ప్లేస్ లో తలకు మించిన భారం మోస్తూ మానసికంగా కృంగిపోతుంటారు. అయితే ఈ పరిస్థితిలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు నిపుణులు. యూత్ జీతం కన్నా జీవితమే ముఖ్యమని సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేసుకోవటం కన్నా ఆరోగ్యం విషయంలో బాగుండడమే బెటర్ అనుకుంటున్నారు. అందుకే నెలకు పది లక్షలు ఇచ్చి భుజాల మీద మొయ్యలేని భారాన్ని అందించే జాబ్స్ కన్నా స్వచ్ఛగా తమ లైఫ్ ను తమకు నచ్చినట్లుగా అనుభవించే ఉద్యోగాలకే ఓటు వేస్తున్నారు. జీతం తక్కువైనా పర్లేదు గట్టిగత జీవితం కంపెనీకి హ్యండ్ ఓవర్ చేసేందుకు సిద్ధంగా లేమని చెప్తున్నారు
. దాదాపు 75% మంది భారతీయ యువకులు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. నేటి భారత యువత ఈ విధంగా కెరియర్ టార్గెట్స్ రెడీ ఫైన్ చేస్తున్నాయని అంటున్నాయి. ఆర్థిక జీతం ఇచ్చే కంపెనీలు ఉద్యోగులను ఎక్కువ పని గంటలకు డిమాండ్ చేస్తున్నాయి. అంటే మనీ విషయంలో మహా గొప్పగా ఉన్న డిమాండింగ్ వర్కింగ్ హవల్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే హైయెస్ట్ శాలరీల కన్నా వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. డబ్బు ప్రతిదీ ఇవ్వలేదని గుర్తిస్తూ.. అనువైన పని వాతావరణ, ఎట్టింగ్ కదా సమయం, శ్రేయస్సును విలువైనదిగా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: