సీతాఫలం గింజల్ని పరేస్తున్నానా.. ఇలా వాడండి?
అయితే చాలామంది సీతాఫలం తిని దానిలోని గింజల్ని పడేస్తుంటారు. కానీ వీటి గింజలతో బోలెడ్ లాభాలుఉన్నాయి. ఈ పండు గింజలు జుట్టుకు మేలు చేస్తాయి. ఇందుకోసం సీతాఫలం గింజల్ని పగలగొట్టి కొబ్బరి నూనెలో వేసి వేడి చేయండి. తరువాత జుట్టుకు రాసుకుని 30 నిమిషాలు టవల్ చుట్టి హెడ్ బాత్ చేస్తే హెయిర్ హెల్తీగా ఉంటుంది. నిగనిగలాడుతుంది. సీతాఫలం ఆయిల్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది వాడితే చుండ్రు సమస్యలు దూరం అవుతుంది. ఈ ఆయిల్ పాదాల పగుళ్ల వద్ద అప్లై చేస్తే సాప్ట్ గా తయారవుతాయి. సీతాఫలం పండు గింజలలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని, హెయిర్ ను హెల్తీగా ఉంటాయి.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. హెయిర్ తెల్లబడటం తగ్గుతుంది. పొడవుగా పెరుగుతుంది. ఫేస్ కు అప్లై చేస్తే ఈ ఆయిల్ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. పింపుల్స్ దగ్గు ముఖం పడతాయి. అంతేకాకుండా వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి. ఫేస్ పై ఇంతక ముందు ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి. కాబట్టి గింజలని అస్సలు పడేయకండి. తలలో పేలు ఎక్కువగా ఉన్నవారు ఈ సీతాఫలం గింజలని మెత్తగా మిక్స్ చేసి హెయిర్ కి రాస్తే వెంటనే చచ్చిపోతాయి. కాబట్టి తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతాయి.