ఈ చేతి ముద్రతో గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్!
అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ముద్ర జీర్ణశక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక సమస్యతను పెంచడంలో సహాయపడుతుంది. ముందుగా నేలపై కూర్చుని, టెండూ చేతులను మోకాళ్ళపై పెట్టుకోవాలి. తర్వాత ఉంగరం వేలు, చిటికెన వేలితో బొటన వేలు కోనను తాకి, మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచి, శ్వాసపై దృష్టి పెట్టాలి. ఇలా చేయటం వల్ల జీర్ణ క్రియతో పాటుగా ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రతిరోజు వనజాసనం చెయ్యటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశ్రమమం లభిస్తుంది. ఈ ఆసనం చేయడానికి ముందుగా మోకాళ్ళపై కూర్చోవాలి. ఆ తరువాత రెండు చేతులను మోకాళ్ళ వద్ద ఉంచాలి. ఇలా రోజు 5 నుంచి 10 నిమిషాలు చేస్తే, జీర్ణ క్రియ సమస్యల నుంచి ఉపశ్రమణం లభిస్తుంది.
అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. సూర్య ముద్ర ఇది జీవక్రియ, జీర్ణక్రియను పెంచుతుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, తేలికగా ఉంచుతుంది. ఉంగరపు వేలి కోనను బొటని వేలు కోనతో కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్లను నిటారుగా పెట్టాలి. వ్యాయామం తరువాత ఇలా చేయటం వల్ల జీర్ణ క్రియ కు సహాయపడుతుంది. ముందుగా వజ్రాసం, లేదా సుఖాసనంలో కూర్చోవాలి. కుడి చేతి బొటాన వేలు కొన వరకు చూపుడు వేలు, మధ్య వేలు చివర్లను కలపండి. ఉంగరం వేలు, చిటికెన వేలుని చాపి, చేతును నిటారుగా ఉంచండి. అదే విధంగా ఎడమ చేతి మధ్య, ఉంగరపు వేళ్ళ చివర్లని బొటని వేలు కొన వరకు తాకించండి.