ఈ హెర్బల్ టీతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్..!

lakhmi saranya
ఈ హెర్బల్టి ఆరోగ్యానికి చాలా మంచిది. హెర్బల్టీని డైలీ కూడా తాగవచ్చు. చాలామంది ఉదయాన్ని ఒక కప్పు టీ తో ప్రారంభిస్తారు. కొందరు బెడ్ టీ లేదా కాఫీ అని తాగేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరికి టీ తాగే అలవాటు ఉంటుంది. కార్యాలయాల్లో ఉద్యోగుల నుంచి కార్మికుల వరకు టీ తాగానిదే ఎవ్వరు పనిని ప్రారంభించారు. ఇది బాడీని రిఫ్రెష్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. అందుకే అందరూ టీ తాగేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, ఈ టీ లో అనేక రకాలు ఉన్నాయి. ఇవి మంచి పరిమళంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎల్లో టి, గ్రీన్, బ్లాక్, వైట్ టీలు స్వచ్ఛమైన తెయాకుతో తయారు చేస్తారు. అయితే, టీ లో ఎన్ని రకాలు ఉన్నాయి...
 వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫాలీఫెనాల్స్  అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది. బ్లాక్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలతో కలిగి ఉంటాయి. దీనిని రోజు తాగటం వల్ల ముఖంలో మంటను తగ్గిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కమీలియా సినెన్సిస్ అనే మొక్క ఆకులు, పువ్వులతో చేసే టి.

ఈ న్యాచురల్ టి రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తోంది. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు రాకుండా చేసి, బరువును తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఊలాంగ్ టి సాంప్రదాయ చైనీస్ టి. దీనిని ప్రతి రోజు తాగటం వల్ల జీవక్రియ రెటును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫాలిఫినాల్స్ పువ్వును బర్న్ చేసి, బరువు తగ్గేలా చేస్తుంది. ఎసిడిటీ ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థను మెరుగుపరిచి, ఏకాగ్రతను పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: