వర్క్ ఫోర్స్... నయా ట్రెండ్... New situation ship క్రియేట్ చేస్తున్న Gen Z!

lakhmi saranya
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉంటున్నారు. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జాబ్స్ ను చేస్తున్నారు. న్యూ సిచువేషన్ షిప్... ఇటీవల యువతలో తరచుగా వినిపిస్తున్న మాట ఇది. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టర్ లో ఫ్రెండ్ వర్డ్ గా మారిపోయింది. నలుగురు ఎంప్లాయీస్ ఒక దగ్గర గుమిగూడితే వర్క్ ఫేస్ లో తాము ఫేస్ చేసిన సిచువేషన్ గురించి, క్రియేట్ చేసిన సిచువేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవటం సహజమే. కానీ నీవు సిచువేషన్ షిప్ అందుకు భిన్నం అంటున్నారు నిపుణులు.
ప్రస్తుతం అత్యధిక మంది యువతి యువకులు దీనిని ఫాలో అవుతూ కెరియర్ లో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఈ కొత్త రకం పరిస్థితి ఏమిటి? దీనివల్ల యూత్ కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. కాలంతో పాటు మారుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడదే జరుగుతోంది. ఒకప్పటితో పోలిస్తే జనరేషన్ జెడ్ ఆలోచనలు మారుతున్నాయి. అవి అనుభవజ్ఞులైన పెద్దలకంటే కాస్త భిన్నంగానూ ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాస్త దూకుడుగా అనిపించినప్పటికీ ఈ తరం యువతి యువకులు తమ పర్సనల్ లైఫ్ తో పాటు వర్క్ ప్లేస్ వాతావరణం లోను సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అవుతుందని ఆధ్యాయణాలు చెబుతుంటాయి.
ప్రధానం గా వర్క్ పై ఫోకస్ చేయడం, ఎంప్లోయర్స్ రికగ్నేషన్ ప్రోగ్రామ్స్ ను సెట్ చేయటం, మేనేజ్ చేయడం వంటివి ఇందులో భాగంగా ఉంటున్నాయి. అట్లనే ఓల్డ్ అండ్ న్యూ జనరేషన్ మధ్య ఇన్ఫర్మేషన్ గ్యాప్ లేదా జనరేషన్ గ్యాప్ వల్ల ఏర్పడే సమస్యలను కూడా క్లియర్ చేసుకోవటంలో ఈ తరం సక్సెస్ అవుతోంది. అప్పుడప్పుడు పట్టాలు చేతబట్టుకోని వర్క్ ఫోర్స్ లోకి అడుగుపెట్టే యువతరానికి అవకాశాలు కల్పించడంలో కొన్ని సంస్థలు అనాసక్తి చూపుతుంటాయి. ఎందుకంటే వీరికి వర్క్ ప్రయారిటీస్ తెలియవని, అనుభవం ఉండదని భావిస్తుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: