టాయిలెట్ పేపర్ వాడితే క్యాన్సర్ వస్తుందా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
అంతేకాకుండా, తొడల చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ అయ్యేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే, టాయిలెట్ లో పేపర్ వాడితే క్యాన్సర్ వస్తుందో... లేదనేది ఇక్కడ తెలుసుకుందాం. టాయిలెట్ పేపర్ను ఎక్కువగా వాడటం వల్ల అంతర్గత భాగాలు ఇన్ఫెక్షన్ కు గురవుతాయి. ఇది మాత్రమే కాకుండా, ప్రైవేట్ పాట్లో దురద వస్తుంది. ఎందుకంటే, వీటిలో ఇతర పెర్ఫ్యూమ్ లు కూడా ఉంటాయి. టాయిలెట్ పేపర్ను వాడినప్పుడు చర్మంపై రుద్దకూడదు. అప్పుడు ఆ భాగం నల్లబడుతుంది. అంతేకాకుండా, దీనిలో ఫార్మాల్డిహైడ్ అనే ఆర్గానిక్ ఉంటుంది. దీనివలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు వెల్లడించారు. కాబట్టి టాయిలెట్ కి వెళ్ళినప్పుడు టాయిలెట్ పేపర్స్ ని అసలు ఉపయోగించకండి.
ఇవి ఉపయోగించటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ప్లేసుల్లో వాష్రూమ్స్ అనేవి అసలు నీటిగా ఉండవు. అలాంటి ప్లేసుల్లో టాయిలెట్ కి వెళ్లడం ప్రమాదకరం. నీటుగా ఉన్నచోటే టాయిలెట్ కి వెళ్ళాలి. ఎక్కడపడితే అక్కడ టాయిలెట్ కి వెళ్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేలాంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి టాయిలెట్ పేపర్ను అసలు ఉపయోగించకండి. ఇవి ఉపయోగించటం వల్ల దురద లేదా మంట లాంటిది వస్తుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాయిలెట్ పేపర్స్ ను అసలు ఉపయోగించకండి. తొడల చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ అయ్యేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.