ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ ని తప్పకుండా తాగాల్సిందే..!

lakhmi saranya
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈజీగా బరువు అనేది పెరిగిపోతున్నారు. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల వెయిట్ పెరిగిపోతున్నారు. బయట ఫుడ్ మానేయటం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. బయట ఫుడ్ మానేసి ఈ జ్యూస్ ని తాగితే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జ్యూస్ ని తప్పకుండా తాగండి. మారుతున్న ఆహారపు అలవాట్లు వలన ఎంతోమంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే ఫాస్ట్ ఫుడ్ అదే పనిగా తింటారు. దీనివలన బరువు కూడా పెరుగుతున్నారు. దీనికోసం ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు కూడా వాడుతుంటారు.
అయినా కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే. మనం చేసుకునే కూరల్లో కొత్తిమీరను బాగా వాడుతుంటాము. ఇది , ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని పోషకాలు బరువును తగ్గించేందుకు బాగా సహాయపడతాయి. అలాగే, రోజు ఉదయం పూట ఈ జ్యూస్ ను తాగటం వలన సులభంగా బరువు తగ్గుతారు. అలాగే జీనక్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఉబ్బరం, అల్సర్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, మొటిమలను కూడా తగ్గిస్తుంది.
రక్తపోటును కంట్రోల్ చేసి శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. కాబట్టి ఈ జ్యూస్ ని డైలీ తాగటం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అదిగా బరువు పెరిగిపోయిన వారు దీనిని తప్పకుండా తాగండి. కొత్తిమీరను చాలా వంటకాల్లో వాడతాము. చాలామంది కొత్తిమీరని ఎక్కువగా ఇష్టపడతారు. మరి కొంతమందికి మాత్రం కొత్తిమీర అంటే అసలు ఇష్టం ఉండదు. కాబట్టి డైలీ కొత్తిమీరని తినవచ్చు. దీన్ని తినటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఈ కొత్తిమీరని తినటం మంచిది. కొత్తిమీర జ్యూస్ తాగటం కూడా చాలా మంచిది. కాబట్టి డైలీ ఒక కప్పు కొత్తిమీర జ్యూస్ ని తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: