హెల్తీగా ఉండాలంటే ఈ ఏడు రకాల సీడ్స్ తినండి..!
యంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం కూడా ఎక్కువే. వద్దు తెరప్పుడు విత్తనాలు కొవ్వులు, మాంసకృత్తులు, ఫైబర్, వివిధ ముఖ్యమైన ఖనిజాలతో ఉంటాయి. విటమిన్ ఈ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సీడ్స్ ని డైలీ తినటం మంచిది. గుమ్మడి గింజలు రోజు వారి ఆరోగ్యం తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఐరన్, పీచు, మంచి కొవ్వులతో పాటుగా అనేక ఖనిజాలు ఉంటాయి. కాబట్టి ఈ సీడ్స్ కూడా డైలీ తినవచ్చు. తులసి గింజలలో ప్రోటీన్, అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ఫైబర్ ఉంటాయి. జీర్ణ క్రియ కు సహాయపడతాయి. కాబట్టి ఇది డైలీ తినటం ఆరోగ్యానికి చాలా అవసరం. దానిమ్మ గింజలు ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి.
దీనిని తినటం వల్ల బ్లడ్ అనేది పడుతుంది. దానిమ్మ గింజలలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కుండే ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. కాబట్టి ఈ ఆహారాన్ని తప్పకుండా తినండి. బాదం తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రిపూట బాదంపప్పుని నానపెట్టుకుని ఉదయం తినటం చాలా మంచిది. డైలీ దీనిని నాలుగు గింజలు తినవచ్చు. ఇస్తా లో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని డైలీ తినటం మంచిది. పిస్తాలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.