అక్కడ నొప్పి వస్తుందా?.. అయితే దానికి సంకేతం ఇదే..!
వాస్తవానికి వన్ వీక్ ముందు నుంచి పీరియడ్స్ కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్యం పనులు చెబుతున్నారు. అయితే రొమ్ములో నొప్పి రావడానికి మాత్రం ప్రత్యేక కారణాలు ఉన్నాయి... అవేంటో ఇప్పుడు చూద్దాం. పీరియడ్ సమయంలో రొమ్ములో నొప్పిగా అనిపించే లక్షణాన్ని వైద్య నిపుణులు ప్రీ మెన్ స్ట్రువర్ సిండ్రోమ్ గా , దీని తీవ్రతను బట్టి 'మాస్టాల్జియా ' గా పేర్కొంటారు. హార్మోన్లలో మార్పులు, హెచ్చుతగ్గుల వల్ల ఇవి సంభవిస్తాయి. పీరియడ్స్ ముగింపు దశలో అధికం అవుతాయి. రుతుక్రమ సమయంలో ఈస్ట్రోజన్, ప్రోజెస్టిరాన్ హార్మోన్లలో హెచ్చు తగ్గులే ఎందుకు కారణం. ఎందుకంటే పీరియడ్ సైకిల్ ని నియంతరించడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి.
కాబట్టి మహిళలు నెలసరి సమయంలో రొమ్ము నొప్పిని ఎదుర్కొంటూ ఉంటే గనుక ఉప్పు, కారం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్లు, అరటి పండ్లు, పాలకూర, బ్రౌన్ రైస్ వంటివి తినటం బెటర్. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పీరియడ్స్ టైం లో రొమ్ము నొప్పి ఎక్కువగా వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించటం మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి హాట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రొమ్ములో నొప్పి రావడానికి మాత్రం ప్రత్యేక కారణాలు ఉన్నాయి.