బీర్ తాగే అలవాటు ఉందా?.. అయితే ఈ వార్త మీ కోసమే..!

lakhmi saranya
ఈరోజుల్లో చిన్న పెద్ద అనే తినడానికి ప్రతి ఒక్కరు బీర్ తాగుతున్నారు. బీర్ తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవటం మంచిది. బీర్ తాగే అలవాటు ఉన్నవాళ్లు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీరు తాగే వారిలో మెదడు సామర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. కాబట్టి దీనిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఆల్కహాల్ డిప్రెషన్ కలగచేస్తుంది. సహజసిద్ధ భావోద్వేగా సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి దీన్ని మరీ ఎక్కువగా తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు.
 వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సెరటోనిన్, డోపమైన్ మధ్య నియంత్రణను పట్టాలు తప్పేలా చేస్తుంది. చివరకు భావోద్వేగాలపై నియంతరణ తగ్గి ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. ముఖం కూడా ఉబ్బినట్లుగా మారుతుంది. చివరకు అకాల వృద్ధాప్యం వచ్చి పడుతుంది. కాబట్టి దీన్ని ఎంత దూరంగా ఉంచితే అంత బెటర్. బీర్ తాగే వారిలో లివర్, గుండె సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీర్ లోని ఆల్కహాల్ కారణంగా మెదడులో ఆక్సిడిటివ్ స్ట్రెస్ జరుగుతుంది.
దీంతో మెదడు కణాలు దెబ్బతింటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బీర్ కి చాలా దూరంగా ఉండటం మంచిది. బీర్ ఎక్కువగా తాగితే లివర్ పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ఎంతో బీర్ కూడా అంతే. కాబట్టి ఈ రెండిటిని అసలు తాగకండి. బీర్ మరీ ఎక్కువగా తాగటం వల్ల బాడీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన అందం తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. బీర్ ఎక్కువ మోతాదులో తాగితే గుండె నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా బీర్ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: