కీళ్ల నొప్పులుంటే వింటర్ లో స్పిన్నింగ్ చేసుకూడదా?

lakhmi saranya
కలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి కీళ్ల నొప్పులు అనేవి పెరిగిపోతాయి. వాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ కీళ్ల నొప్పులు వ్యాపిస్తాయి. వచ్చినప్పుడు స్విమ్మింగ్ చేయటం చాలా మంచిది. స్విమ్మింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. చలికాలంలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో కీళ్ల నొప్పులు ఒకటి. వాతావరణం లో మార్పులు, తేమ శాతం పెరగడం, శరీరంలో విటమిన్ డి, విటమిన్ కె లోపించడం వంటివి ఇందుకు కారణం అవుతుంటాయి. అయితే క్రిడాకారులతో పాటు చాలామంది రోజువారి వ్యాయామాల్లో భాగంగా స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు.
కానీ చలికాలంలో కూల్ వెదర్, కీళ్ల నొప్పుల చెయవచ్చా.. లేదా? చేస్తే ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అన్న సందేహాలు కూడా పలువురిని వెంటాడుతుంటాయి. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ ఇష్యూస్ ఉన్నవారు స్విమ్మింగ్ చేస్తే నొప్పి మరింత అధికం అవుతుందని కొందరు భావిస్తుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో ఇతర వర్కౌట్లకంటే కూడా స్విమ్మింగ్ చేయటం కీళ్ల ఆరోగ్యానికి మంచిదని, నొప్పులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. ప్రారంభంలో నొప్పిగా అనిపించిన స్విమ్మింగ్ చేసిన తర్వాత ఉపశ్రమణం లభిస్తుంది. రెగ్యులర్గా చేస్తే శరీరం మొత్తం రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
కండరాలు, కీళ్లకు ఆక్సిజన్, పోషకాల సరఫరా మెరుగు పడటంతో అవయవాలన్నీ హెల్తీగా ఉంటాయి. కండరాలు దృఢంగా తయారవుతాయి. స్పెల్లింగ్ వల్ల ఊపిరితిత్తులకు, గుండెకు చక్కటి వ్యాయామం అందుతుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసన్న సరిగ్గా జరగడం వల్ల మొత్తం శరీరం పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా అధిక బరువు తగ్గాలనుకునే వారికి స్విమ్మింగ్ ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అధిక కేలరీలను బర్న్ చెయ్యటంలో అద్భుతంగా సహాయపడుతుంది. రాత్రిపూట మెరుగైన నిద్రను ప్రేరేపించడంలోనూ స్విమ్మింగ్ ప్రేరణగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: