అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు..!
ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. తెలివైన అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉండే అబ్బాయిలు అంటే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కండిషన్లు పెట్టి వాళ్లకంటే... ఫ్రిడమ్ ఇచ్చే అబ్బాయిలను ఇష్టపడుతుంటారు. మగవాళ్ళు చెప్పింది కచ్చితంగా ఆడవాళ్లు వినాలి అనే అభిప్రాయం ఉన్న వారిని అమ్మాయిలు దూరం పెడతారు. సమానత్వం చూపించితే అబ్బాయిలు అంటే మక్కువ ఎక్కువ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండి ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అబ్బాయిలు అంటే అమ్మాయిలకి ఇష్టం. కలుపుగోలుగా మాట్లాడే అబ్బాయిలను వారు అస్సలు వదులుకోరు. ఫ్యామిలీ రిలేషన్ కి విలువ ఇస్తూ..
వారిని గౌరవించే వారంటే అబ్బాయిలకు ఇష్టం. అగౌరవపరిచే ప్రవర్తనను ఎవరు ఇష్టపడరు. చిన్న చూపు చూడడం, ప్రతి విషయాన్ని తిరస్కరించడం వంటివి అబ్బాయిలలో అయిష్టాన్ని పెంచుతాయి. పరస్పర గౌరవం అమ్మాయిలకు నచ్చే అంశం. ఇది బంధాన్ని మరింత స్టాంగ్ గా ఉంచుతుంది. ముఖ్యంగా అమ్మాయిలను గౌరవించి మాట్లాడే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దిక్కులు చూడకుంటూ కాళ్లలోకి సూటిగా చూస్తూ మాట్లాడే వారిపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఒక విషయాన్ని అడిగితే దానిని నావిగేట్ చేయడానికి ప్రయత్నించే అబ్బాయిలంటే అసలు నచ్చరు.