ఉద్యోగంలో ఎదగాలంటే ఇవి తప్పనిసరి...!

lakhmi saranya
చాలామంది ఉద్యోగాల్లో ఎదగాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్న ఉద్యోగం వచ్చినా కానీ పైకి ఎదగాలని అనుకుంటారు. ఉద్యోగం అనేది ఆర్థిక భరోసాను అందించడమే కాకుండా... సమాజంలో హోదాను ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ ఎప్పటికీ అక్కడే ఉండిపోతే.. విజయం సాధించడంలో వెనుకడుగు వేసినట్లే. ఉద్యోగంలో ఉన్నంత స్థాయికి ఎదగాలంటే కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. మరి అలాంటి విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చదువులోనే కాదు ఉద్యోగంలో కూడా ఒక  లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.
దానిని చేరడం కోసం కృషి చేయాలి. అప్పుడే దానిపై జీవితంపై స్పష్టత వస్తుంది. ఈ విషయంలో ఏమైనా ఆటంకాలు ఏర్పడితే, నిరాశ చల్లగుండ వాటిని అధిగమించాలి. తోటి ఉద్యోగులు లేదా అధికారుల విషయంలో ఏదైనా అసంతృప్తి ఉంటే... ఆ విషయాలు గురించి ఇతరులతో ఎప్పుడు చర్చించకూడదు. అవి మీ మీద అభిప్రాయాన్ని మార్చవేస్తాయి. ఇటువంటి రంగంలోనైనా ప్రోత్సాహించే వారితో పాటుగా నిరుత్సాహాపరిచే వారు కూడా ఉంటారు. అటువంటి వారిని ఎప్పటికీ దించుకోకూడదు. వారిపై కోపాన్ని పెంచుకోవడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే వారి పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ సహోద్యోగులు మీలాగే ఉండాలని అనుకోకండి.
మంచి చెప్పినా సరే తీసే వారు కొందరు ఉంటారు. వారు పట్ల జాగ్రత్త వహించండి. మీ వరకు మీ ఎంత పని చేయగలరు అంతే చేయండి. ఆ పనిని చేయడానికి ఒక ప్రణాళికను ఏర్పరుచుకోండి. ఎప్పటికప్పుడు కొత్తగా ఏం చెయ్యాలి? ఎలా చేయాలి అనే విషయం గురించి ఆలోచించండి. చేసే పనిలో కష్టపడుతున్న సరే.. ఒక్కోసారి ఆశించినంత ఫలితం రాదు. కొన్ని సందర్భాల్లో ఆటంకాలు ఎదురవ్వోచ్చు. అలా అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తెలివిగా వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలి. ఇది ఉద్యోగం విషయంలోనే కాదు మారేవిషయంలోనైనా ఇలాగే చేయాలి. ఈ విషయంలో ఏమైనా ఆటంకాలు ఏర్పడితే, నిరాశ చల్లగుండ వాటిని అధిగమించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: