హార్మోన్లు బ్యాలెన్స్ కు చెక్ పెట్టే బెస్ట్ ఆసనం..!
ఏకాగ్రత కుదరకపోవడం, ఊరికే అలసట రావడం, విపరీతంగా చమటలు పట్టడం, ఫేస్ పై పింపుల్స్ రావడం, వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. తెలియకుండానే డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, మానసికంగా ఆందోళన చెందడం, సంతాన సమస్యలు ఏర్పడడం, పీరియడ్స్ టైమ్ కు రాకపోవడం, అధిక రక్తస్రావం, అవంఛిత రోమలు, హెయిర్ ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే సుప్త బద్ద కోణాసనం చేస్తే ఈ సమస్యకు పెట్టొచ్చుంటు తాజాగా నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేలపై నిటారుగా పడుకుని..
రెండు మోకాళ్లను పక్కలకు మడిచి పాదాలను ఒక్క దగ్గరికి ఒకటి తాసించి ఉంచాలి. తర్వాత వాటిని బాడీవపు తీసుకొచ్చేలా ఒత్తిడి చేయాలి. అలాగే అరచేతులు పైకి ఉంచి.. బ్యాక్ తీసుకెళ్లి నేలకు తాకించాలి. ఇప్పుడు మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదలాలి. ఇలా 10 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. ఈ ఆసనం వల్ల కేవలం హార్మోన్లు అసమతుల్యత మాత్రమే కాకుండా ఒత్తిడి తగ్గుతుంది. నాణ్యమైన నిద్రకు మేలు చేస్తుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. బ్లడ్ సర్క్యూలేషన్ సాఫీగా జరుగుతుంది. కాబట్టి బయట ఫుడ్స్ ని తినకుండా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే ఫ్రూట్స్ని ఎక్కువగా తినాలి. ఏకాగ్రత కుదరకపోవడం, ఊరికే అలసట రావడం, విపరీతంగా చమటలు పట్టడం, ఫేస్ పై పింపుల్స్ రావడం, వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.