చవకగా దొరికే ఈ వస్తువులతో మీ ముఖాన్ని అందంగా చేసుకోండి..!

lakhmi saranya

చాలామంది భోజనం చేసిన తరువాత సోపుని తింటారు. సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. చవకగా దొరికే వాటితోనే మన చర్మ అందాన్ని పెంచుకోవచ్చు. అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఖరీదైన క్రీములకు బదులు ... మన ఇంట్లో దొరికే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిజం చెప్పాలంటే అందంగా ఉండటం అనేది ఒక ఆర్ట్. అందంగా కనిపించాలంటే చాలా శ్రమ పడాలి. కేవలం ముఖానికి క్రీములు రాస్తే సరిపోదు. చాలా కష్టపడాలి. మీరు తినే ఆహారంతోనే 70 శాతం అందాన్ని సొంతం చేసుకోవచ్చు.
చాలామంది అందం అంటే ఖరీదైన క్రీములు రాసుకోవడం, బ్యూటీ పార్లర్ కి వెళ్లడం అనుకుంటారు. కానీ ఆహారంతోనే చాలా వరకు మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటే... మీరు లోపలి నుంచి మరింత అందంగా కనిపిస్తారు. అందాన్ని పెంచుకోవడానికి ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలు తెలుసుకున్నారు. సరదాగా మనం తినే సోంపుతో కూడా అందాన్ని పెంచుకోవచ్చని మీకు తెలుసా! మనకు ఎంతో చవకగా లభించే సోంపుతోనే ఎంతో బ్లోయింగ్ స్కిన్ ని పొందవచ్చు. సోంపుతో చేసే ఈ ప్యాక్ వేసుకుంటే... చర్మం అందం పెరుగుతుంది.
మరీ చర్మ అందాన్ని పెంచేయా ప్యాక్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. చర్మ అందాన్ని పెంచడంలో సోంపు ఎంతో హెల్ప్ చేస్తుంది. చర్మ ఛాయని మెరుగు పరుస్తుంది. పింపుల్సిని కూడా తగ్గించగలదు. మచ్చలు, పిగ్మెండేషన్ సమస్యను కూడా కంట్రోల్ చేస్తుంది. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి వచ్చే డ్యామేజీ నుంచి రక్షిస్తుంది. చర్మ కణాలపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి.. లైట్ నింగ్ పెంచుతుంది. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ లో కూడా సోంపు వాడుతారు. కాబట్టి సోంపు నీటిని మరిగించి తీసుకున్న... వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. ముడతలు కూడా రాకుండా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: