ఈ చిన్న స్ట్రాబెరీలు... దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి..!

lakhmi saranya
చాలామంది స్ట్రాబెరీస్ ఇష్టంగా తింటూ ఉంటారు. మరికొంతమందికి మాత్రం స్ట్రాబెరీస్ అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ స్ట్రాబెరీస్ తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. స్ట్రాబెరీలను చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి. పండ్లలో చాలామంది ఇష్టపడి తినే వాటిల్లో స్ట్రాబెరీలు కూడా ఒకటి. స్ట్రాబెరీలు చాలా రుచిగా ఉంటాయి. చాలామందికి స్ట్రాబెరీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం.
ఈ ఫ్రూట్ ఫ్లేవర్ తో ఎన్నో ఫుడ్స్ కూడా తయారు చేస్తారు. స్ట్రాబెరీలు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్ట్రాబెరీల్లో కూడా ప్రయోగపడే పోషకాలు చాలానే ఉన్నాయి. చాలామంది చర్మ అందాన్ని పెంచుకునేందుకు స్ట్రాబెరీలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా స్ట్రాబెరీలను ఉపయోగిస్తూ ఉంటారు. స్ట్రాబెరీ లను ఉపయోగించి ఫేస్ ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు. వీటిల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి. ఇవి ఒత్తిడి, వాపు నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.
 స్ట్రాబెరీలు తినటం వల్ల అధిక బరువు నుంచి కూడా ఉపశ్రమమం పొందవచ్చు. ఇందులో ఉండే ఫైబర్, పోషకాలు.. ఆకలిని నియంతరిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా స్ట్రాబెర్రీలు ఎంతో చక్కగా ఉపయోగపడతారు. ఇందులో ఉండే విటమిన్ సి కోల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తాయి. జీర్ణక్రియ ఆరోగ్యానికి మెరుగుపరచడంలో కూడా స్ట్రాబెరీలు ఎంతో చక్కగా సహాయపడతాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో పేరుకుపోయిన మలినాలు, బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి. కాబట్టి అందరూ కూడా స్ట్రాబెరీస్ ని తప్పకుండా తినండి. కాబెర్ ఇస్ తినడం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. స్ట్రాబెరీలు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: