చలికాలం భోజనం ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

lakhmi saranya
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా పెడుతున్న సంగతి తెలిసిందే . రోజురోజుకీ విపరీతమైన చలిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది . అటువంటి సమయంలో వెచ్చగా ఉండే దుస్తులను ధరించి బయటకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ మక్కువ చూపిస్తున్నారు . చలికాలంలో వండుతున్న ఆహారం కూడా తొందరగా చల్లబడిపోతూ ఉంటుంది . అలా అని పదేపదే ఆహారం వేడి చేయడం వలన పోషకాలని పోతాయి . ఫుడ్ ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి .
ఆహారాన్ని వేడిగా ఉంచడానికి అల్యూమినియం ఫాయిల్ నీ ఉపయోగిస్తుంటాము . రోటి మరియు పరోటాలను కూడా ఒక పేపర్ ర్యాప్ లో చుట్టి ఒక కొండపై ఉంచాలి . అలా చేయడం వల్ల ఉదయం చేసిన మధ్యాహ్నం వరకు వేడిగా ఉంటుంది . చాలామంది రోటీలను ఇష్టంగా తింటూ ఉంటారు . వీటిని స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలలో ఎక్కువగా పెడుతుంటారు . వాటిలో రోటీని ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి తాహోదపడుతుంది . దానికోసం ప్యాక్ చేసే ముందు బాక్స్ పై కాటన్ క్లాత్ అండ్ పైన హీటింగ్ స్టాండ్ పెట్టుకుంటే ఎక్కువ సేపు వేడుక ఉంటాయి .
 అదేవిధంగా ధర్మల్ బ్యాగ్స్ లో కూడా ఫుడ్ ని వేడుక ఉంచుకోవచ్చు . కాగితం మరియు ప్లాస్టిక్ ఉపయోగించి స్వంత ఇన్సులేట్ బ్యాగ్ ని తయారు చేసుకోవచ్చు . దానిలో ఆహారం వేడిగా ఉంటుంది . అంతేకాకుండా ఆహార పదార్థాలను ఆ బ్యాగ్ లో ఉంచితే భోజనం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది కూడా . శీతాకాలంలో ఇత్తడి పాత్రలు ఆహార నిల్వల కోసం మంచి ఎంపిక . వేసకాలంలో ఆహారం చల్లబడకుండా పైన చెప్పిన టిప్స్ ని పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వేడివేడి ఆహారాన్ని సూచించండి . రోటి మరియు పరోటాలను కూడా ఒక పేపర్ ర్యాప్ లో చుట్టి ఒక కొండపై ఉంచాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: