బౌద్ధ వేగాల నియంత్రణలో హార్మోన్ల పాత్ర.. ఈ మార్పులకు ఇవే కారణం కావచ్చు.. !

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా హార్మోన్ ఇండోలెన్స్ సమస్య మరింతగా పెరిగిపోతుంది. తిన్నవార దగ్గర నుంచి పెద్దవారు వరకు కూడా ఈ సమస్య వేధిస్తుంది. మనుషుల్లో ప్రేమ, బాధ వంటి ప్రవర్తనలు కేవలం భావోద్వేగాలే కాదు, వాటిపై హార్మోన్లో అడ్వాన్స్ని కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రవర్తనలో, నియంత్రణలో ఇది కీలక పాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తిలో ప్రేమలో ఉన్నప్పుడు, అలాగే బ్రేకప్ అయినప్పుడు, బాధలో మునిగిపోనప్పుడు వాటిని శరీరంలో జరిగే పలు మార్పులకు ఇవి కారణం అవుతుంటాయి. అదెలాగో చూద్దాం.
ఒక వ్యక్తి మెదడులో ప్రేమ, బాగోదు వేదాలు వంటి ఫీలింగ్స్ ప్రాసెస్ అవుతున్నప్పుడు వాటిని మేనేజ్ చేయడంలో సహాయపడే హార్మోన్లను ఆక్సిటోసిన్ ఒకటి. దీనిని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. సంబంధాలు, ప్రేమ, నమ్మకం, గౌరవం, ఓపినియన్ వంటి అంశాల్లో ఇది కీ రోల్ పోషిస్తుంది. ఇది బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ ను యాక్టివేట్ చేస్తుంది. ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. మనం ఇష్టపడే వ్యక్తులతో ఉన్నప్పుడు ఆనందాన్ని, భరోసాను , సురక్షిత భావాలను కలిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి భావాలను దూరం చేస్తుంది. ఇష్టమైన వ్యక్తుల పట్ల ఆసక్తిని క్రియేట్ చేయటంలో ప్రేరణగా నిలిచే హార్మోన్ వాసోప్రెసిన్.
ఎగ్జైట్మెంట్ భావాలను, ప్రియమైన వారిపట్ల ప్రోటెక్షన్, లాయల్టీ వంటి ఫీలింగ్స్ ను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో అసూయ భావాలకు కూడా ఇదే కారణం అవుతుంది. ఈ హార్మోన్లను సెక్స్ హార్మోన్ల అని కూడా పిలుస్తారు. రిలేషన్ షిప్ లో కీలక పాత్ర పోషిస్తాయి. స్ట్రి, పురుషుల మధ్య స్టార్టింగ్ స్టేజ్ లో ఆకర్షణకు కారణం అవుతాయి. లైంగిక పరమైన కోరికలకు, పాదాలకు ప్రేరణగా నిలుస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు, ప్రతిస్పందనలకు నోరాడ్రినలిన్ హార్మోన్ కీలకం. గుండె వేగంగా కొట్టుకోవటం, చేతులకు చమటలు పట్టడం, అత్యంత ఇష్టమైన వారిని కలిసి నప్పుడు ఎనర్జిటిక్ గా ఫీల్ అవ్వటం వంటివి భావాలు ఈ హార్మోన్ విడుదల కారణంగా సంభవిస్తాయని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: