వాట్.. ఇంత పెద్ద కథ ఉందా?.. డయాబెటిక్ రోగులకు బిపి ఎందుకు పెరుగుతుందో తెలుసా..!

lakhmi saranya
భారతదేశంలో మధుమేహం వ్యాల్తో బాధపడే జనాభా ఎక్కువగా ఉంది . ఎందుకంటే డయాబెటిస్ కేసులు ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతున్నాయి . హాయ్ సిఎంఆర్ ప్రకారం భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు . ఈ సంఖ్య నిరంతరం పెరుగుతుంది . మధుమేహంతో బాధపడుతున్న రోగులలో 50 నుంచి 70 శాతం మంది కూడా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు . బీపీ పెరగడం వల్ల గుండె జబ్బులు మరియు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి . అటువంటి పరిస్థితుల్లో డయాబెటిస్లో హాయ్ బీపీ ఎందుకు వస్తుంది దానిని ఎలా నియంత్రించాలి అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం .
డయాబెటిస్ లో.. శరీరంలో చక్కర స్థాయి పెరుగుతుంది . షుగర్ లెవెల్ అదుపులో లేకుంటే గుండె మరియు కిడ్నీలు మరియు కాళ్లు, చర్మం రక్తపోటు పై ప్రభావం చూపిస్తుంది . ది లాన్సెట్ అనే మెడికల్ జనరల్ ప్రకారం మధుమేహం వచ్చిన తర్వాత 50 నుంచి 70 శాతం మంది హై బీపీతో బాధపడుతున్నారు . అధిక పిపి వాళ్ళ నా గుండెపోటు మరియు పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు నిపుణులు . మధుమేహం అనేది శరీరంలోని దాదాపు ప్రతి భాగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే వ్యాధి . డయాబెటిస్లో ఇన్సులిన్ న్ నిరోధిత ఉంటుంది .
 దీనివలన శరీరంలో హింసలెంట్ మొత్తం సరిగా ఉత్పత్తి చేయబడదు . దీంతో బిపి పెరుగుతుంది . డయాబెటిక్ పేషంట్లలో బరువు పెరగడం సాధారణం . ఇది హై బీపీకి కూడా కారణం అవుతుంది . షుగర్ స్థాయి పెరగడం వలన నరాలు దెబ్బతింటాయి కూడా . మధుమేహం లో షుగర్ లెవెల్ పెరిగినప్పుడు అది శరీరంలోని నరాలకు హాని చేస్తుంది . దీని కారణంగా సిరాలు సన్నబడడం ప్రారంభమవుతాయి . దీనివల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు . ఇది అధిక బీపీకి కారణమవుతుంది . రక్తపోటు పెరగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది . అటువంటి పరిస్థితుల్లో మధుమేహాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం . లేదంటే అది చాలా తీవ్రమైన వ్యాధికి గురిచేస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: