ఆ సమయంలో భరించలేని కడుపు నొప్పి వస్తుందా? బి కేర్ ఫుల్.. ఇది కారణం కావచ్చు..!
ఎందుకంటే గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉంటే, నేరుగా వంధ్యత్వానికి కారణం అవుతుంది. గర్భాశయం ఇన్ఫెక్షన్ సమస్య ఎప్పుడు తీవ్ర రూపం దాలుస్తుందో అంతా తేలికగా అంచనా వెయ్యలేమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. కొంతమంది మహిళలు ఈ లక్షణాలను పట్టించుకోకుండా, తీవ్రమయ్యేంత వరకు కాలయాపన చేస్తుంటారు. ఇది ప్రమాదకరం కావచ్చు. శరీరంలో అనేక రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఏదైనా బ్యాక్టీరియా మహిళల ప్రైవేట్ తాగాలా గుండా వెళ్లి గర్భాశయం లోకి చేరినట్లయితే, అది గర్భాశయం లో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కూడా త్వరగా వంధ్యత్వానికి కారణం కావచ్చు.
కాబట్టి, దీనిని తేలికగా తీసుకోకూడదు. ఈ కింది లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. కంటి ప్రాంతంలో వాపు కనిపిస్తుంది. పొత్తికడుపులో నొప్పి, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంటగా అనిపించడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి సాధారణంగా UTL లక్షణం. ఒక్కోసారి ఇది గర్భాశయ ఇన్ఫెక్షన్కు కూడా కారణం కావచ్చు. కడుపునొప్పి, కడుపులో గ్యాస్, మలబద్ధకం, కాలేయ వ్యాధి లేకుండానే కడుపు నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి, రెగ్యులర్ చెకప్, శుభ్రత పట్ల శ్రద్ధ వహించడం. సమతుల్య ఆహారం తీసుకోవటం. ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించండి.