మీరు ఎక్కువగా తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న మహిళ.. నీటి మత్తు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త సుమా..!
ప్రస్తుతం రోజు నిద్ర లేచిన వెంటనే నీరు తాగటమే కాదు రోజులో సుమారు నాలుగు లీటర్ల నీరు తాగమంటూ వార్తలు ఓ రేంజ్ లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ అమలు చెయ్యాలని కోరుకుంది. 40 ఏళ్ల మహిళ నిద్రలేచిన వెంటనే దాదాపు 4 లీటర్ల నీరు తాగింది. తర్వాత ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ఆసపత్రికి తరలించారు. ఈ విషయంపై అపోలో హాస్పిటల్స్ లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ అనేక విషయాలను పంచుకున్నారు. ఎక్కువ మొత్తంలో నీరు తాగటంతో ఆ మహిళా తీవ్రమైన తలనొప్పి, వికారం,
వాంతులతో ఇబ్బంది పడిందని పేర్కొన్నారు. " ఉదయం నిద్ర లేచిన వెంటనే తాగిన మొత్తంలో నీటిని తాగటం వలన శరీరం నుంచి అన్ని వ్యర్ధాలు తొలగిపోతాయని డాక్టర్ కుమార్ సోషల్ మీడియా సైట్ ఎక్స్ లో వెల్లడించారు. డాక్టర్ కుమార్ బాధితురాలి గురించి మాట్లాడుతూ... నీరు తాగినా కొన్ని నిమిషాల తరువాత... ఆమెకు అసలు ఏమి జరుగుతుందో తెలియని స్టేజ్ కు చేరుకుందని... గందరగోళంగా అనిపించడం ప్రారంభించిందని, ఆ తర్వాత మూర్చ వచ్చి సృృహ కోల్పోయిందని చెప్పారు. మహిళా ఏ వ్యాధి బారిన పడిందో రోగ నిర్ధారణలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఆమె నీటి మత్తు భార్యనా పడిందని... అంటే వాటర్ లిజనింగ్ భార్య నా పడినట్లు వెల్లడించారు.