మీరు రాత్రులు స్వెటర్లు, సాక్స్ ధరించి నిద్రపోతున్నారా? అయితే మీ హాట్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే!
అయితే కొంతమంది మాత్రం రాత్రిపూట స్పెటర్లు, సాక్స్ లతో నిద్రపోతుంటారు. వెచ్చగా నిద్రపోవడానికి ఈ విధానం సౌకర్యవంతంగా అనిపించవచ్చు. కానీ స్పెటర్లు, సాక్స్ లతో నిద్రించే అలవాటు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చలికి దూరంగా వెచ్చటి బట్టలు వేసుకుని పడుకోవటం మంచిదని కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు చూద్దాం. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తుంది. వెచ్చని దుస్తుల్లో నిద్రిస్తున్నప్పుడు ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఇది వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది. చలి నుంచి బయటపడేందుకు స్వెటర్లు, సాక్స్ లతో నిద్రించే అలవాటు చర్మం, రక్త ప్రసరణ, నిద్ర నాణ్యత నువ్వు ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి ఫొటోస్ పెట్టాలతో నిద్రపోవటం వల్ల గుండె జబ్బులను ఆహ్వానించటమే అవుతుంది. జానకి మున్ని వస్ ర్తాల్లో దట్టమైన ఫైబర్స్ ఉంటుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. రాత్రిపూట శరీర ఉష్ణోగ్రతతో పాటు వెచ్చగా ఉండటానికి ఉన్ని బట్టలు ధరిస్తే...అధిక శరీర వేడి కారణంగా మధుమేహం, గుండె జబ్బు రోగులకు హానికరం. చలికాలంలో శరీరంలో ఉండే రక్తనాళాలు కుచించుచుకుపోయి చిన్నవిగా మారతాయని బైబిలు చెబుతున్నారు. అదే ఉన్ని బట్టలు ధరించి నిద్రిస్తున్నప్పుడు, శరీరం వేడిగా మారుతుంది. చలికి దూరంగా వెచ్చటి బట్టలు వేసుకుని పడుకోవటం మంచిదని కాదని హెచ్చరిస్తున్నారు. ఇది వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది.