చలికాలంలో వెచ్చదనం ఆరోగ్యం కోసం ఈ టీలు తాగండి... ఎలా తయారు చేయాలో చూద్దాం?

lakhmi saranya
చలికాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవాలని కోరుకుంటుంటే... కొన్ని రకాల ఆహార పదార్థాలను తినే ఆహారంలో చేర్చుకుంటారు. అంతేకాదు సూప్స్, టి వంటి వాటిని తాగటం వలన చలికాలంలో వెచ్చగా ఉంటుంది. ఈరోజు చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ప్రత్యేకమైన టీల గురించి తెలుసుకుందాం.. వీటిని తీసుకోవడం ద్వారా మిమ్మల్ని వెచ్చగా ఉంచడమే కాదు ప్రత్యేకమైన ధీ ల గురించి తెలుసుకుందాం. వీటిని తీసుకోవటం ద్వారా మిమ్మల్ని వెచ్చగా ఉంచుకోవటమే కాదు... రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా కష్టమైన పని.
పచ్చదనం కోసం ఎన్ని రకాల దుస్తులు ధరించిన ... లోపల నుంచి శరీరం వెచ్చగా ఉండేలా చేసుకోవాలి. అప్పటివరకు చలిగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో చలికాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానీయాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. చలికాలంలో వేడి ఆహార పదార్థాలు, పానీయాలను తినే ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగటంలో సహాయపడతాయి. బయట ఉష్ణోగ్రత తగ్గినప్పుడు... వేడివేడి ఆహార పదార్థాలను, పానీ ఆలు తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే టీలు ఏమిటి..
అవి రోగనిరోధక శక్తిని ఎలా పెంచుతాయో ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా చెప్పిన విషయాలు తెలుసుకుందాం. హెర్బల్ టీ. శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి హెర్బల్ టీని తీసుకోవచ్చని డాక్టర్ కిరణ్ గుప్తా చెప్పారు. చామంతి, అల్లం లేదా పుదీనా వంటి హెర్బల్ టీలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణ మిల్క్ టి లేదా కాఫీతో పోలిస్తే, హెర్బల్ టి శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడటమే కాదు ఈ రెండు టీలు మరింత ఆరోగ్యకరమైనవి. అర్బన్ టీ లో శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి, జీర్ణ క్రియను మెరుగుపరచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే వార్నింగ్ లక్షణాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: