చిరులో 10% చేసినా చాలట!
``డాన్సంటే చిరంజీవిగారిదే. ఆయన స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అది.. చరణ్‌కి వచ్చింది. చిరు చేసిన దాంట్లో 10% చేసినా చాలు..! మేం విజయవంతం అయినట్టే. సుకుమారుడులో కూడా చిరుని స్ఫూర్తిగా తీసుకొని డాన్సులు చేశా. నీలాకాశం... మెలోడీసాంగ్. స్టెప్పులు వేయడానికి ఏమీ ఉండదు. కానీ అబ్బనీ తీయని దెబ్బలో చిరు వేసిన క్లాస్ డాన్స్‌ని కాపీ కొట్టా.. తప్పకుండా ఈ పాట విజువల్‌గా ఆకట్టుకొంటుంద``ని ఆది చెబుతున్నాడు.