ఇవే కాకుండా
నితిన్ ఇటీవల మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ అందదున్ తెలుగులో
రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో
నితిన్ నటించనుండగా అతనికి జోడిగా
ప్రియాంక మోహన్ నటించనుందట.
మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనున్నాడు. డిసెంబర్ లో విడుదలకానుంది.