సినీ గీత రచయిత రాంజో.. యూట్యూబ్ ఛానల్ పెట్టేశారు..!?

Chakravarthi Kalyan
రామజోగయ్య శాస్త్రి.. గుర్తుండిపోయే పాటలు రాసే రామజోగయ్య శాస్త్రి ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. తన సాహిత్యాన్ని అభిమానులతో పంచుకునేందుకు యూట్యూబ్ ఛానల్ ప్రారంచారు. తన యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తూ.. మొదటి వీడియో పోస్టు చేశారు. తన సాహిత్యాభిమానులతో ఇంటరాక్ట్ కావడానికే ఈ ఛానల్ పెడుతున్నానని తన మొదటి వీడియోలో రామజోగయ్య శాస్త్రి తెలిపారు.
" >

ఈ వీడియో లింక్‌ను సినీ {{RelevantDataTitle}}