అచ్చం ఐశ్వర్య లాగానే ఉన్న పాకిస్తాన్ అమ్మాయి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Mamatha Reddy

ప్రపంచంలోనే అందగత్తెలలో ఒకరైన ఐశ్వర్యారాయ్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. పెళ్లయిన తర్వాత కూడా ఆమె అందం చెక్కుచెదర లేదు అంటే అతిశయోక్తి కాదు. 47 ఏళ్ళ వయసులో కూడా 30 ఏళ్ల యువతి లా కనిపిస్తున్న ఈ ప్రపంచ సుందరి ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నేపథ్యంలోనే ఆమె గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే అచ్చం ఐశ్వర్యారాయ్ లాగానే కనిపించే ఒక {{RelevantDataTitle}}