సినీ వినీలాకాశంలో తారల మెరుపులే కాదు! ఉల్కల పతనాలు ఉంటాయి! : ఇలియానా సంచ‌ల‌నం

ఎంటర్టెయిన్మెంట్ రంగం గ్లామర్ తో గ్లిట్టర్ అవుతూ ధగధగలాడుతూ ఉండే రంగుల ప్ర‌పంచం. దూరం నుంచి చూసే వాళ్ళకు “వావ్!” అనిపిస్తుంది. ఈ గ్లామర్ ప్రపంచంలో గ్రామర్ కు విలువెక్కడిది. ఇందులో సినీ రంగం అనే వైకుంఠపాళిలో పైకెక్కించే నిచ్చెనలెన్నున్నాయో! అందుకు మించి పడేసే పాములూ! ఉంటాయి. ఇక్కడ ఉన్నత సాయికి చేరుకోవాలంటే ముందుగా పాముల్ని తప్పించుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, నిచ్చెనలను అంది పుచ్చుకోవాలి.


ఇక్కడ యువకులకు, యువతులకు వేర్వేరు సమస్యలు. ఎవరిగోల వారిది. యువకులకు కులం, ప్రాంతం, గాడ్-ఫాదర్లు లాంటివి ఉండటం మాత్రమే కాదు, అవసరమైన చోట్ల డబ్బు విరజిమ్మటం - సందర్భాన్ని బట్టి గ్లామర్ ఎర వెయ్యటం - ఒక సమస్య.


అయితే యువతుల సమస్య “కేస్టింగ్-కౌచ్”  అంటే ఒక రకమైన ‘క్విడ్-ప్రొక్వొ’ ఇక్కడ అందం రకంగా పెట్టుబడే.  నీకు ఒకటి కావాలంటే నాకు ఒకటి ఇవ్వాలి - బార్టర్ సిష్టం. నిన్ను {{RelevantDataTitle}}