అజారుద్దీన్ జీవితంలో నిప్పులు పోసిన హీరోయిన్ ?
సల్మాన్ తొలిప్రేమ కూడా సంగీతాతోనే.. ! ఆ తర్వాత సల్మాన్ మరింత స్టార్ హీరో అవ్వడంతో పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు, ప్రేమలతో వార్తల్లో ఉండేవాడు. అజారుద్దీన్ సంగీత మధ్య తొలిసారిగా 1985లో ఓ యాడ్ షూటింగ్ సందర్భంగా ఏర్పడిన పరిచయంతో వారు మానసికంగా కూడా దగ్గరయ్యారు. ఆ తర్వాత సంగీత సల్మాన్‌కు దూరం కాగా.. ఇటు అజార్ నౌరీన్‌కు దూరమయ్యాడు. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అజార్ సంగీత ప్రేమ మాయలో పడి ఆమెను పెళ్లి చేసుకునేందుకే నౌరీన్‌కు విడాకులు ఇచ్చాడు. ఆమె కు విడాకులు ఇచ్చినందుకు గాను ఆమెకు భారీ భరణం కూడా ఇచ్చాడు.
ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట చాలా యేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇందుకు కారణం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అని ప్రచారం ఉంది. గుత్త - అజార్ డేటింగ్లో ఉండడంతో పాటు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో అటు గుత్తా జ్వాలా భర్తకు దూరమై విడాకులు ఇచ్చింది. ఇటు అజార్ సంగీతకు విడాకులు ఇచ్చాడు. పైగా అజార్ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఉన్న సమయంలో ఇలా జరిగింది.