వామ్మో.. కృష్ణుడితోనే ఒక ఆట ఆడుకున్న యాంకర్ సుమ?

praveen
హిందువులందరూ ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకునే పండుగలలో కృష్ణాష్టమి కూడా ఒకటి.  కృష్ణాష్టమి రోజున ఎంతో ప్రత్యేకంగా పూజలు చేయడమే కాదు కృష్ణుడు గోపిక వేషధారణలో అందరూ అలరిస్తూ ఉంటారు. ఇక ఏ కాలనీలో చూసినా ఇలాంటి సంబరాలు కనిపిస్తూ ఉంటాయి.  చిన్నారులను కృష్ణుడు గోపికల వేషధారణలో రెడీ చేసి ఇక వారితో కొన్ని నాటకాలు వేయించడం.. డాన్స్ చేయించడం  లాంటివి కూడా చేస్తూ ఉంటారు.  ఇలా కృష్ణాష్టమి రోజున ఎక్కడ చూసినా ఎంతో మంది కృష్ణులు దర్శనమిస్తూ వుంటారు.  ఇక అటు బుల్లితెరపై కూడా కృష్ణాష్టమి వచ్చిందంటే సంబరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 మరీ ముఖ్యంగా ఈ {{RelevantDataTitle}}