బడా హీరోలు ఊరించి చంపేస్తున్నారు ..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపుగా రెండు మూడు సంవత్సరాల తరువాత పెద్ద హీరోలు అందరూ ఒకేసారి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ళందరూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారా..? లేదా వివిధ రకాలుగా సమయాలను కేటాయించుకుంటున్నారా..? అనే స్పష్టత అయితే ఎవరిలోనూ లేదు. ఇకపోతే గత సంవత్సరం నుంచి పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయని , ఈ రోజు రిలీజ్ చేస్తామని..? త్వరలోనే ఆ రోజు వచ్చేస్తుంది..?అంటూ ప్రేక్షకులను ఈ బడా హీరోలు కూడా బాగా ఊరించేస్తున్నారు.
ముఖ్యంగా పాన్ {{RelevantDataTitle}}