మతిమరుపుతో నవ్వుల కురిపించిన నాచురల్ స్టార్ నాని

NIKHIL VINAY
మెమోరీ లాస్ లాంటి కాన్సెప్ట్స్ మీద చాలా సీరియస్ సినిమాలు తెలుగు తమిళంలో చాలానే వచ్చాయి. అయితే ఈ థీమ్ ని మారుతీ తీసుకొని ఆయన స్టైల్ లో చేసిన సినిమానే భలే భలే మొగాడివోయ్. {{RelevantDataTitle}}