నాట్యం హీరోయిన్ సంధ్య రాజు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా రామ్ చరణ్ హాజరు కావడం జరిగింది. ఇక ఎన్టీఆర్ వంటి వారు ఏకంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఎలాంటి పేరు లేని ఈ సంధ్యా రాజు హీరోయిన్ గా తొలి పరిచయం అవుతుంటే ,ఎంతో మంది స్టార్ హీరోల భార్యలు స్టార్ హీరోస్ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈమె మీద ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఇక అసలు విషయానికి వస్తే సంధ్య రాజు ఒక కూచిపూడి నాట్య కళాకారిణి. ఇక ఈమె ఒక బిజినెస్ మ్యాన్ కూతురు.. ఇక మరొక బిజినెస్ మ్యాన్ కోడలు కూడా ఈ సంధ్యా రాజు. ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి.. రామ్ కో గ్రూప్ చైర్మన్ "వెంకట్ రామ రాజా కూతురు ఈమె. ఇక అంతేకాకుండా సత్యం కంప్యూటర్ ఒకరు రామలింగరాజు కోడలు కూడా. ఇతని చిన్న కుమారుడు కి ఈ సంధ్య రాజు ను ఇచ్చి వివాహం చేశారు.