బంపర్ ఆఫర్ కొట్టేసిన లావణ్య త్రిపాఠి..!

NAGARJUNA NAKKA
సాధారణంగా ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్లని చిన్న హీరోలు కూడా పెద్దగా పట్టించుకోరు. ఫామ్‌లో లేదని పక్కనపెట్టేస్తారు. వీలైతే సెకండ్ ఆప్షన్ ఇస్తారు. లేదంటే అది కూడా ఉండదు. దీంతో ఆ హీరోయిన్లు తెగ బాధ పడి పోతుంటారు. సాటి హీరోయిన్లు వరుస అవకాశాలు అందుకొని దూసుకెళ్తుంటే.. తమకు ఎందుకు ఇలా జరుగుతుందని తెగ ఆవేదన చెందుతుంటారు. అయితే ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న లావణ్య త్రిపాఠి మాత్రం బంపర్ ఆఫర్ అందుకుందట. లావణ్య సినిమాలు తగ్గించేసరికి ఈమె కెరీర్‌ క్లైమాక్స్‌కి చేరిందనే కామెంట్స్‌ వినిపించాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా లావణ్య త్రిపాఠికి మహేశ్‌ బాబు సినిమాలో ఆఫర్‌ వచ్చిందట. త్రివిక్రమ్, మహేశ్‌ బాబు సినిమాలో {{RelevantDataTitle}}