షాకింగ్‌: స‌మంత బిగ్ స్టెప్‌.. 4 సంవ‌త్స‌రాలు కంటిన్యూగా...!

VUYYURU SUBHASH
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత స‌మంత పూర్తిగా కెరీర్ పై దృష్టిపెట్టిన ప‌రిస్థితే క‌నిపిస్తోంది. నాలుగేళ్ల వైవాహిక జీవితం త‌ర్వాత ఆమె చైతుకు విడాకులు ఇచ్చేసింది. ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకున్న ఈ జంట విడాకులు తీసుకోవ‌డం చాలా మందికి న‌చ్చ‌డం లేదు. అస‌లు అభిమానులు వీరు విడాకులు తీసుకున్న విష‌యాన్ని జీర్ణించు కోలేక పోతున్నారు.
ఇదిలా ఉంటే చైతుకు విడాకులు ఇచ్చేశాక ఇప్పుడు స‌మంత పూర్తి గా త‌న కెరీర్ మీదే కాన్ సంట్రేష‌న్ చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె తెలుగు లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న శాకుంత‌లం {{RelevantDataTitle}}