హీరోయిన్స్ లైఫ్ స్టైల్ : డోంట్ వర్రీ అంటోన్న బ్యూటీస్ ..!

NAGARJUNA NAKKA
సమంత సినిమాల్లో చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్ ప్లే చేసింది. కానీ నాగచైతన్యతో విడిపోయాక చాలా భయపడిందట. చనిపోతానేమో అనే డౌట్స్‌ కూడా వచ్చాయని చెబుతోంది. కానీ విడాకుల ద్వారా డిప్రెషన్‌లోకి వెళ్లిపోకుండా తనని తాను స్ట్రాంగ్‌గా బిల్డ్‌ చేసుకుంది. ఇప్పుడు దక్షిణాదితో పాటు 'ఎరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్' స్టోరీతో ఇంగ్లీష్‌ మార్కెట్‌లోనూ అడుగుపెడుతోంది. సెలబ్రిటీస్ డిప్రెషన్‌ గురించి మాట్లాడ్డానికి కూడా వెనకాడుతోన్న రోజుల్లో హీరోయిన్స్‌కి ఒక్క హిట్ పడితే చాలు కెరీర్‌ సెట్‌ అయిపోతుందని అంతా అనుకుంటారు. కానీ వాళ్లకి స్టార్డమ్‌ వచ్చినా, చేతినిండా ఆఫర్స్ ఉన్నా వాళ్లకుండే సమస్యలు వాళ్లకుంటాయి. ముఖ్యంగా పర్సనల్ ఇష్యూస్‌ చాలామంది హీరోయిన్స్‌ని కుంగదీస్తుంటాయి. సౌత్‌లో {{RelevantDataTitle}}