నానితో బెడ్ సీన్స్ కి కృతి పెట్టిన కండీషన్స్ ఇవే..ఈ వయసుకే ఇంత ముదురా..?
ఇక రీసెంట్ గా నాని తో శ్యాం సింగరాయ్ సినిమాలో నటించిన కృతి నటనకు జనాలు ఎలాంటి రివ్యూ ఇచ్చారో తెలిసిందే. రెండో సినిమా కి కూడా ఇంతటి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుందంటే కృతి అందాలకు కుర్రాళ్లు ఎంత ఫ్లాట్ అయ్యారో అర్ధమైపోతుంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి నానితో కొన్ని హాట్ సీన్స్ చేసి దిమ్మతిరిగే షాకిచ్చింది. నిజానికి రెండో సినిమాకే పాప ఈ రేంజ్ లో రెచ్చిపోతుందని ఎవ్వరు ఊహించలేదు. సినిమా కధ మలుపు తిరిగేది ఆ సీన్ తోనే కావడంతో కృతి నానితో బెడ్ సీన్స్ కి ఓకే చెప్పిందట.
అయితే అలా చేయడానికి మాత్రం కొన్ని కండీషన్స్ పెట్టిందట. నానితో బెడ్ సీన్స్ చేసేటప్పుడు..అక్కడ ఎవ్వరు ఉండకూడదని..కేవలం డైరెక్టర్..కెమారా మెన్ మాత్రమే ఉండాలని కోరిందత. అంతేకాదు ఆమె పెట్టిన ఎక్స్ ప్రేషన్స్ కొంచెం అటు ఇటు గా ఉన్నా ఫైనల్ చేయాలని..మరీ హాట్ ఎక్స్ ప్రేషన్స్ నే కావాలని బలవంతం చేయకూడదని డైరెక్టర్ తో ముందే చెప్పిందట. ఇక ఈ కండీషన్స్ కి ఓకే చెప్పిన డైరెక్టర్..ఆమె కోరుకున్న విధంగానే ఆమె కు కంపర్టబుల్ ఉన్న విధంగానే సీన్స్ తెరకెక్కించారట. ఇక సినిమా విడుదల అయ్యాక ఈ సీన్స్ చూసి నెటిజన్స్ కృతి మహా ముదురు..చిన్న వయసులోనే ఇలాంటి హాట్ ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చింది అనే కామెంట్స్ చేసారు. అయితే డైరెక్టర్స్ మాత్రం ఆమెలోని టాలెంట్ చూసి వరుస ఆఫార్లు ఇస్తున్నారు. ప్రస్తుతం అమ్మడు చేతిలో అరడజన్ సినిమాలు పైగానే ఉన్నాయి.