స్టన్నింగ్ లుక్ తో కుర్రకారు మతిపోగొడుతున్న యాంకర్ శ్రీముఖి..!!

Divya
టాలీవుడ్ లో తన ఎనర్జిటిక్ గ్లామర్, అందాలతో యాంకర్ గా గుర్తింపు పొందింది యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర పై పలు షో లలో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బుల్లితెరపై హాట్ షోలతో పలకరిస్తూ ఉంటుంది.
 
బుల్లితెర పై ప్రసారమయ్యే ఎలాంటి షోలో అయినా ఆమె ఉందంటే చాలు తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది శ్రీముఖి. ఒకవైపు బుల్లితెర పై తన స్టామినాని చూపిస్తూనే.. వెండితెరపై తమ సత్తాను కూడా చాటాలని చూస్తుంది. కానీ వెండితెరపై అంతగా రాణించలేక పోయింది అని చెప్పవచ్చు. కేవలం బిగ్ బాస్-3  వల్ల ఈమె మరింత పాపులర్ అయింది అని చెప్పవచ్చు.
బిగ్ బాస్ లో యాంకర్

తాజాగా
{{RelevantDataTitle}}