డైరెక్ట‌ర్ శంక‌ర్ ఆశ‌ల‌న్నీ కొత్త ఏడాది పైనే..?

కోలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ స‌త్తా ఏంటో ఇప్పుడు కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌డి గ‌త చిత్రాలు చూస్తే చాలు. అత‌డు తెర‌కెక్కించే చిత్రాల‌కు తమిళ‌నాట ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే ఆద‌ర‌ణ ఉంద‌న్న విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్ల నుంచీ భారీ చిత్రాల‌కు మారుపేరు శంక‌ర్‌. దానికి త‌గిన‌ట్టే విజ‌యాల‌నూ ద‌క్కించుకుంటూ వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ర‌జ‌నీకాంత్‌- శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన రోబో చిత్రం టెక్నిక‌ల్ వండ‌ర్‌గా పేరు తెచ్చుకుని.. శంక‌ర్‌ను పాన్ {{RelevantDataTitle}}