అక్కినేని ఫ్యామిలీకి ఈ సంక్రాంతికి బాగా కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్ రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు విడుదల కానుండటంతో నాగార్జున నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా ఫిబ్రవరిలో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఈ పెద్ద సినిమాల సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో ఆగమేఘాల మీద సంక్రాంతి సందడి ని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైపోయింది అక్కినేని ఫ్యామిలీ. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బంగార్ర