రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేస్తే సరిపోతుందా మాష్టారు..?

shami
కరోనా వల్ల ఎన్ని పరిశ్రమలు దెబ్బ తిన్నాయో ప్రత్యక్షంగా అందరికి తెలిసిందే. ముఖ్య్హంగా సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది.లాక్ డౌన్ టైం లో సరైన పని లేకా సినీ పరిశ్రమకు చెందిన వర్కర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరు సినీ పెద్దలు తమ పెద్ద మనసుతో కొంతమేరకు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే కొవిడ్ వల్ల ఏ {{RelevantDataTitle}}