అల్లు వారి శ్రీ‌మంతుడు.. పాల‌కొల్లు దారుల్లో !

Divya
స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా మారిన వేళ మరింత క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాలు మరొకవైపు వ్యాపారాలు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థిక పరంగా బాగా దినదినాభివృద్ధి చెందుతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సమాజం లోమనం గమనిస్తున్న విషయం ఏమిటంటే జీవితంలో చాలామంది ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత కన్న తల్లిదండ్రులను.. పుట్టి పెరిగిన ఊరు ను మర్చిపోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. తాజాగా ఐకాన్ స్టార్ {{RelevantDataTitle}}