ఏప్రిల్ లో విడుదల అయ్యేందుకు ముస్తాబవుతున్న సినిమాల సంఖ్య!!
అనుకోకుండా ఈ విధమైన పరిస్థితి రావడం వల్ల ఒక్కసారిగా కట్టకట్టుకున్నట్లుగా అన్ని చిత్రాలు కూడా ఏప్రిల్ లో విడుదల అవుతున్నాయి. ఆ విధంగా ఏప్రిల్ లో విడుదలయ్యే పెద్ద సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట చిత్రం ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అదే తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా కూడా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల కావడానికి సిద్దం అవుతుంది. ఇప్పటి కే దీని కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా కూడా ఏప్రిల్ నెలలో 14 వ తేదీన ప్రేక్షకుల ముందు కు తీసుకురావాలని చిత్ర యూనిట్ ఎప్పుడో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.అంతే కాదు అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఎఫ్ 3 సిని మా కూ డా ఆ రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం కూడా ఆ రోజున విడుదల కాబోతుంది అనే పద్యంలో ఈ స్థాయిలో పెద్ద సినిమాలన్నీ కూడా విడుదలవడం కూడా పెద్దలకు తలనొప్పిగా మారుతోంది.