మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఇప్పటిలో లేదట?
ఈ సినిమాపై జనాల్లొ మంచి హైప్ ను క్రియేట్ చేయడానికి జక్కన్న ప్రమోషన్స్ లో జొరును పెంచారు. ఆ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత రాజమౌలి తర్వాత తియ్యబోయే సినిమా పై అందరి దృష్టి పడింది.. ఆ తర్వాత మహేష్ బాబు తో సినిమా చెయనున్నారనె వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఆ సినిమా ఎప్పుడూ అనేది అందరికి సందెహాన్ని కలిగిస్తున్నాయి. మహేష్ తో పాటు మరో హీరో కూడా నటిస్తున్నారు అనే వార్త చక్కర్లు కోడుతుంది..
అయితే ఈ వార్తల్లో నిజం లేదని, మహేశ్‌తో తీయబోయే మూవీలో సోలో హీరో ఉంటాడని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో జక్కన్న క్లారిటీ ఇచ్చారు.. ట్రిపుల్ ఆర్ సినిమా రాజమౌళి హాలీడ్ ట్రిప్‌కి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ట్రిప్ తర్వాత మహేశ్ తో చేయాల్సిన సినిమాపై రాజమౌళి ఫోకస్ పెట్టాడు.. ఈ లోపు మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత జక్కన్న మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. మహేశ్‌తో చేయాల్సిన మూవీని పూర్తిగా ఆఫ్రికన్ అడవి నేపథ్యం లో సినిమాను రూపొందించడానికి జక్కన్న అంటున్నారు.