శ్రియ అందానికి ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే!

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హాట్ హీరోయిన్ శ్రియ తన హాట్ నెస్ తో హాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది. తెలుగు తమిళ భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోల ఈమె సరసన నటించింది.హీరోయిన్ గా ఇప్పటికి కూడా ఆమెను అభిమానించే వారు కొన్ని లక్షల్లో ఉంటారు అని అనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గా ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా ఇంకా అలాగే పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి. ఇప్పుడు తల్లి అయినా తర్వాత కూడా శ్రియ అందంలో గ్లో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక ఆమె అందంతో పాటు నటన తో కూడా ఇప్పటి దాకా ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది.పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె వరుసగా సినిమాల్లో నటించిన  ఇటీవలే తల్లి అయ్యింది. తల్లిగా మారిన శ్రియ శరణ్ అందం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. మళ్లీ సీనియర్ హీరోలతోనే కాకుండా జూనియర్ హీరోలకు కూడా ఈమె జోడీగా హీరోయిన్ గా నటించేంతటి అందం ఉంది అనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ఈమె సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక కూతురుతో కలిసి ఆడుకుంటున్న ఫోటోను శ్రియ షేర్ చేసింది. శ్రియ ఈ ఫోటోలో చాలా చిలిపిగా తన కూతురుతో ఆడుతూ ఫోటో తీసుకుంది. చిలిపి గా తన అందాల విందును చేసిన శ్రియ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలకు కొన్ని లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.హీరోయిన్ గా శ్రియ మరో పదేళ్ల పాటు వెండి తెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఆశ పడుతున్నారు.ఈమె మాత్రం సినిమాల్లో అడపా దడపా నటిస్తూ ఉంది. వెబ్ సిరీస్ ల్లో కూడా ఈమె నటించేందుకు చాలా ఆసక్తిగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈమె వద్దకు ఒక భారీ వెబ్ సిరీస్ ఆఫర్లు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: