ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు, అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాడలింగ్ ఫీల్డ్ నుండి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటే, మరి కొంత మంది నేరుగా కూడా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాగే మరి కొంత మంది సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని సోషల్ మీడియా ద్వారా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటూ ఉంటున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ముద్దుగుమ్మ లో యూట్యూబర్ దేత్తడి హారిక ఒకరు. దేత్తడి హారిక యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. యూట్యూబ్ వీడియోల ద్వారా తనకంటూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హారిక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ రియాల్టీ షో లో అవకాశాన్ని దక్కించుకుంది.
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్న హారిక ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. కొన్ని కోజుల క్రితం విడుదలైన వరుడు కావలెను సినిమాలో హారిక ఒక చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని , ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ ద్వారా బుల్లితెర అభిమానుల మనసు దోచుకొని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న హారిక అప్పుడప్పుడు తన ఇన్ స్టా లో తన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. ఇది ఇలా ఉంటే హారిక తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా హారిక ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని , స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. హారిక తాజాగా ఇన్ స్టా లి పోస్ట్ చేసిన ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు సో క్యూట్ , గార్జియస్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.