రన్ బీర్ కపూర్ 'షాంషేర్' సినిమా విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రన్ బీర్ కపూర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రన్ బీర్ కపూర్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించక పోయినప్పటికీ హిందీలో నటించిన సినిమాల ద్వారానే రన్ బీర్ కపూర్ తెలుగులో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
 

ఇది ఇలా ఉంటే రన్ బీర్ తాజాగా షంషేర్ {{RelevantDataTitle}}