విడాకులపై స్పందించిన స్టార్ సింగర్స్!

Purushottham Vinay
గత కొంతకాలంగా కూడా సినీ రంగానికి చెందిన కపుల్స్ విడాకుల వార్తలతో చర్చనీయాంశం అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఏవేవో మనస్పర్థల కారణంగా వారు విడాకులు తీసుకుంటూ ఈమధ్య వార్తలకెక్కుతున్నారు. అయితే ఆ మనస్పర్థలు ఏంటి అన్నది మాత్రం వారు అసలు రివీల్ చేయరు.. ఇక ఏదో ఒక పోస్ట్ పెట్టి చేతులు దులిపేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ టాలీవుడ్లో సమంత- {{RelevantDataTitle}}