5 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో అన్ని కోట్ల లాభాలను సాధించిన 'విక్రమ్' మూవీ..!
నిజాం : 7.25 కోట్లు , సీడెడ్ : 2.33 కోట్లు , యూ ఎ : 2.51 కోట్లు , ఈస్ట్ : 1.29 కోట్లు , వెస్ట్ : 84 లక్షలు , గుంటూర్ : 1.19 కోట్లు , కృష్ణ : 1.45 కోట్లు , నెల్లూర్ : 61 లక్షలు .
5 వారాలకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ మూవీ 17.47 కోట్ల షేర్ , 30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.47 కోట్ల షేర్ , 30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన విక్రమ్ సినిమా 9.97 కోట్ల లాభాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించింది.